Gurunikhila_Slide final copy
Panchangam

  

ఈరోజు  పంచాంగము

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

♦️ది:02,నవంబర్ 2023, గురువారం.♦️                   

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

సూ. ఉ.5:50,   సూ. అ.6:37.


🕉 శ్రీ  శోభకృత్ నామ సంవత్సరం,ఆశ్వీయుజ మాసం, అక్టోబర్ 15 ఆదివారం నుంచి నవంబర్ 13, సోమవారం వరకు🕉️

శర దృతువు, దక్షిణాయణం


♦️సంవత్సరం👌


 స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం. 


♦️మాసము🌞


       ఆశ్వీయుజ మాసము.


♦️పక్షము🌕 

     

 బహుళ పక్షం


 ♦️తిథి


బ పంచమి రా.11:06 వరకు తదుపరి షష్ఠి.


 ♦️వారము-📜 


గురువారం.


♦️నక్షత్రము🌟


  మృగశిర ఉ.6:46 నిం,వరకు తదుపరి ఆరుద్ర.


♦️వర్జ్యం🐍


మ.3:26 నిం, నుంచి గం.5:05 నిం, వరకు.


♦️దుర్ముహూర్తం👹


ఉ.9:45 నిం, నుంచి గం.10:30 నిం,మరియు మ.2:20 నిం, నుంచి గం.3:06 నిం,వరకు.


♦️దిశా శూల🐱 


దక్షిణ దిశ ప్రయాణం నిషిద్ధo మ.గం.2:18 నిo, వరకు.


♦️బ్రహ్మ ముహూర్తము☀ 

ఉ గం 4:24 నిం,

              

♦️అభిజిత్ లగ్నం🏹

మ.12:02 నిం,


  ♦️శుభ సమయం🎯


ఉ.7:38, ఉ.10:45, మ.12:15,


♦️పూజ & స్తోత్రమ


నృసింహ కరావలంబ స్తోత్రము 5 సార్లు పఠించుట అనుకూలము.


🔱🙏🙏🙏🙏🙏🙏🔱  

సర్వేజనా: సుఖినో భవంతు. 

🙌🙌🙌🙌🙌🙌🙌

ఆచార్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరధైవజ్ఞ.....✍l